బ్రేకింగ్: ఏసీబీ వలలో ఏఎస్సై.. 15వేలు లంచం తీసుకుంటూ…

by Sridhar Babu |   (  Updated:2021-06-25 00:44:18  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్‌ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ బాధితుని నుండి ఏఎస్ఐ చంద్రారెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య నేతృత్వంలోని టీం రెడ్ హైండెడ్ గా పట్టుకుంది. బాధితులు, నిందితుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.</p>

బ్రేకింగ్: ఏసీబీ వలలో ఏఎస్సై.. 15వేలు లంచం తీసుకుంటూ…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్‌ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ బాధితుని నుండి ఏఎస్ఐ చంద్రారెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య నేతృత్వంలోని టీం రెడ్ హైండెడ్ గా పట్టుకుంది. బాధితులు, నిందితుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story