తిరుపతిలో ఏసీబీ సోదాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-19 01:04:51  IST  )

<p>తిరుపతిలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) వెంకటచలపతి నాయుడు నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ఏకకాలంలో తిరుపతితో పాటు రాయచోటి, చిత్తూరు, బెంగుళూరులలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఏఎస్పీ ఎం.శ్రీనివాస్, డీఎస్పీ అల్లాబక్ష్, ఇన్‌‌స్పెక్టర్ గిరిధర్, రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. Tags: acb, raids, tirupati, ap news</p>

తిరుపతిలో ఏసీబీ సోదాలు
X

తిరుపతిలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) వెంకటచలపతి నాయుడు నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. ఏకకాలంలో తిరుపతితో పాటు రాయచోటి, చిత్తూరు, బెంగుళూరులలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ ఏఎస్పీ ఎం.శ్రీనివాస్, డీఎస్పీ అల్లాబక్ష్, ఇన్‌‌స్పెక్టర్ గిరిధర్, రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి.

Tags: acb, raids, tirupati, ap news

Next Story