- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దోమ తహసీల్దార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం అకస్మాత్తుగా దాడులు నిర్వ హించారు. ఈ సోదాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్ కుమార్ రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. అంతేగాకుండా ఇటీవల ఓ సర్వే విషయంలో లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ భాగ్యవతి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం అకస్మాత్తుగా దాడులు నిర్వ హించారు. ఈ సోదాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్ కుమార్ రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. అంతేగాకుండా ఇటీవల ఓ సర్వే విషయంలో లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ భాగ్యవతి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Next Story






