- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాప్రా మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అధికారిని
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారిని చిక్కింది. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఈ ఘటన జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రాలో వెలుగుచూసింది. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో డీఈగా విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మీ రూ. 20 వేలు ఇస్తేనే పని అవుద్ది అంటూ ఓ స్వీపర్ వద్ద డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో సదరు బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం లంచం తీసుకుంటుంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారిని చిక్కింది. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఈ ఘటన జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రాలో వెలుగుచూసింది. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో డీఈగా విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మీ రూ. 20 వేలు ఇస్తేనే పని అవుద్ది అంటూ ఓ స్వీపర్ వద్ద డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో సదరు బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం లంచం తీసుకుంటుంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులపై అనుమానం వచ్చిన అధికారులు మల్లాపూర్‌లోని మహాలక్ష్మీ నివాసంలో సోదాలు చేస్తున్నారు.
Next Story






