- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీసర తహసీల్దార్‌ను కస్టడీ కోరిన ఏసీబీ
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: కీసర తహసీల్దార్ నాగరాజును విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. తహసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఇటీవల అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నాగరాజు కారులో రూ.8 లక్షలు, ఇంట్లో రూ.28 లక్షలతో పాటు ఓ బ్యాంకు అకౌంట్‌లో మరో రూ.11 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నాగరాజు నుంచి మరిన్ని విషయాలను రాబట్టేందుకు ఏసీబీ కస్టడీ […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: కీసర తహసీల్దార్ నాగరాజును విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. తహసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఇటీవల అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నాగరాజు కారులో రూ.8 లక్షలు, ఇంట్లో రూ.28 లక్షలతో పాటు ఓ బ్యాంకు అకౌంట్‌లో మరో రూ.11 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నాగరాజు నుంచి మరిన్ని విషయాలను రాబట్టేందుకు ఏసీబీ కస్టడీ కోరింది. విచారణలో ఎంపీ లెటర్ హెడ్‌లకు సంబంధించి, ఇంకా ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై నాగరాజును ఏసీబీ ప్రశ్నించనున్నట్టు తెలిసింది.
Next Story






