లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జీఎం

by Shyam |   (  Updated:2021-04-09 09:01:15  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ ఉప్పల్‌లోని HMWS 19వ డివిజన్ బోడుప్పల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీఎం శ్యామ్ సుందర్ నాయక్ పట్టుబడ్డారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ ఉప్పల్‌లోని HMWS 19వ డివిజన్ బోడుప్పల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీఎం శ్యామ్ సుందర్ నాయక్ పట్టుబడ్డారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story