- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కథలాపూర్ పీఎస్‌లో ఏసీబీ దాడులు.. ఎస్ఐ, కానిస్టేబుల్ ట్రాప్
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇసుక ట్రాక్టర్ విషయంలో లంచం తీసుకుంటుండగా ఎస్ఐ, కానిస్టేబుల్‌లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడులు జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగాయి. ఈ దాడిలో ఈ దాడిలో స్థానిక ఎస్ఐ పృథ్వీధర్, కానిస్టేబుల్ రామేష్‌లు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో కెమికల్ టెస్టింగ్‌తో పాటు ఇతరాత్రా ఫార్మాలిటీస్ కొనసాగుతున్నాయి.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇసుక ట్రాక్టర్ విషయంలో లంచం తీసుకుంటుండగా ఎస్ఐ, కానిస్టేబుల్‌లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడులు జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగాయి. ఈ దాడిలో ఈ దాడిలో స్థానిక ఎస్ఐ పృథ్వీధర్, కానిస్టేబుల్ రామేష్‌లు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో కెమికల్ టెస్టింగ్‌తో పాటు ఇతరాత్రా ఫార్మాలిటీస్ కొనసాగుతున్నాయి.
Next Story






