- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీ వలలో మరో ‘లంచా’ధికారి..
<p>ఏపీ టౌన్ ప్లానింగ్ విభాగంలో లంచాలు తీసుకోవడంలో అధికారులు రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఏపీలో గత కొద్దిరోజులుగా ఏసీబీ దాడులు జరుగుతున్నా కొంచెం కూడా భయంలేకుండా అధికారులు వ్యవహారిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ అనంతపురం టౌన్ ప్లానింగ్ సర్వేయర్ కోటేశ్వర రావు పట్టుబడ్డాడు. అతను తీసుకున్నఅవినీతి సొమ్ము అక్షరాల రూ.7లక్షలు. విశ్వసనీయ సమాచారం మేరకు కోటేశ్వర రావును పట్టకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.</p>
X
ఏపీ టౌన్ ప్లానింగ్ విభాగంలో లంచాలు తీసుకోవడంలో అధికారులు రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఏపీలో గత కొద్దిరోజులుగా ఏసీబీ దాడులు జరుగుతున్నా కొంచెం కూడా భయంలేకుండా అధికారులు వ్యవహారిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ అనంతపురం టౌన్ ప్లానింగ్ సర్వేయర్ కోటేశ్వర రావు పట్టుబడ్డాడు. అతను తీసుకున్నఅవినీతి సొమ్ము అక్షరాల రూ.7లక్షలు. విశ్వసనీయ సమాచారం మేరకు కోటేశ్వర రావును పట్టకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
Next Story






