- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
<p>దిశ, వెబ్డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ ఉన్నారు. ఈ కేసులో ప్రజాప్రతినిధులు ఉండడంతో విచారణ వేగవంతం చేసిన కోర్టు.. 12వ తేదీ నుంచి రోజువారీగా విచారణ చేపట్టనుంది. ఈ కేసులో […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ ఉన్నారు. ఈ కేసులో ప్రజాప్రతినిధులు ఉండడంతో విచారణ వేగవంతం చేసిన కోర్టు.. 12వ తేదీ నుంచి రోజువారీగా విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది.
Next Story






