- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పలు కోర్టుల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమాస్తులకేసును విచారించిన ఏసీబీ కోర్టు.. వాదనలు విన్న తర్వాత కేసును ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా ఏసీబీ కోర్టు విచారణ వేగవంతం చేసింది. దీంతో చంద్రబాబు ఆస్తుల కేసు తెరపైకి వచ్చింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన ఆస్తులపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీ పార్వతి […]</p>

X
దిశ, వెబ్డెస్క్: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పలు కోర్టుల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమాస్తులకేసును విచారించిన ఏసీబీ కోర్టు.. వాదనలు విన్న తర్వాత కేసును ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా ఏసీబీ కోర్టు విచారణ వేగవంతం చేసింది. దీంతో చంద్రబాబు ఆస్తుల కేసు తెరపైకి వచ్చింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన ఆస్తులపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీ పార్వతి నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న స్టేలు ఎత్తేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఇటీవల చంద్రబాబు స్టే ఎత్తేశారు.
Next Story






