- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్ కలెక్టర్‌కు ఏసీబీ చెక్..
by Batti.Sumithra |
<p>అవినీతి అవతారమెత్తిన బిల్ కలెక్టర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చెక్ పెట్టింది. నిబంధనలు పాటించాలనే రూల్ ఏమీలేదు,డబ్బులుంటే చాలని అందినకాడికి దండుకుంటున్నఅధికారికి తమదైన శైలిలో ఏసీబీ అధికారులు షాక్ ఇచ్చారు. వివరాల్లోకివెళితే..ఇస్మాయిల్‌ఖాన్ గూడలోని పోచారం బిల్ కలెక్టర్ కుమార స్వామి ఓ వ్యక్తి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకే దాడులు నిర్వహించినట్టు వారు తెలిపారు. పట్టుబడిన అధికారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించగా, […]</p>
X
అవినీతి అవతారమెత్తిన బిల్ కలెక్టర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చెక్ పెట్టింది. నిబంధనలు పాటించాలనే రూల్ ఏమీలేదు,డబ్బులుంటే చాలని అందినకాడికి దండుకుంటున్నఅధికారికి తమదైన శైలిలో ఏసీబీ అధికారులు షాక్ ఇచ్చారు. వివరాల్లోకివెళితే..ఇస్మాయిల్‌ఖాన్ గూడలోని పోచారం బిల్ కలెక్టర్ కుమార స్వామి ఓ వ్యక్తి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకే దాడులు నిర్వహించినట్టు వారు తెలిపారు. పట్టుబడిన అధికారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించగా, నగదును సీజ్ చేసినట్టు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story






