- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైన్స్ గ్రూప్ తొలగించవద్దు అంటూ ABVP ధర్నా
by Sridhar Babu |
<p>దిశ, మంథని: మంథని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సైన్స్ గ్రూప్‌ని తీసి వేస్తే సహించేది లేదని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం విద్యార్థులతో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీని మల్లెపల్లి నుండి మంథని పట్టణంలో పాత జూనియర్ కళాశాలలోకి మార్చాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, జడ్పీ చైర్మన్ ఆఫీస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రాజు, ఎడ్ల సదాశివ్, పోతారవేణి క్రాంతికుమార్, బూడిద రాజు, […]</p>

X
దిశ, మంథని: మంథని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సైన్స్ గ్రూప్‌ని తీసి వేస్తే సహించేది లేదని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం విద్యార్థులతో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీని మల్లెపల్లి నుండి మంథని పట్టణంలో పాత జూనియర్ కళాశాలలోకి మార్చాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, జడ్పీ చైర్మన్ ఆఫీస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రాజు, ఎడ్ల సదాశివ్, పోతారవేణి క్రాంతికుమార్, బూడిద రాజు, వేల్పుల సత్యం, పబ్బ తిరుపతి, రౌతు సంతోష్ పాల్గొన్నారు.
Next Story






