- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాకలో బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లో కార్యదర్శి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా కార్యదర్శి సహా 200 మంది నేతలు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేశారు. మంగళవారం మంత్రి దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా కార్యదర్శి సహా 200 మంది నేతలు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేశారు. మంగళవారం మంత్రి దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని అన్నారు.
Next Story






