- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపం ఆడపిల్ల.. గర్భంలోనే చంపేశారు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి గర్భంలోనే చేశారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లికుదురు మండలం బోటిమీదితండాకు ఓ చెందిన గర్భిణీకి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసింది. దీంతో 8 నెలల గర్భిణీకి అబార్షన్ చేయించారు కుటుంబసభ్యులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్ఎంపీ సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి గర్భంలోనే చేశారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లికుదురు మండలం బోటిమీదితండాకు ఓ చెందిన గర్భిణీకి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసింది. దీంతో 8 నెలల గర్భిణీకి అబార్షన్ చేయించారు కుటుంబసభ్యులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్ఎంపీ సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Next Story






