- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైళ్లలో ములాఖత్‌లు రద్దు..!
by Shyam |
<p>కరోనా వైరస్ నేపథ్యంలో జైళ్ల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని కలిసేందుకు వచ్చే బంధువులపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే ములాఖత్‌ను రద్దు చేస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది ఆదేశాలు జారీచేశారు. దీనికి బదులుగా ఈ-ములాఖత్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. ములాఖత్‌లకు ఖైదీల బంధువులు, కుటుంబ సభ్యలు రావోద్దని సూచనలు చేశారు. tag: mulakhats, prisons, Cancellation, Rajiv Trivedi, orders</p>

X
కరోనా వైరస్ నేపథ్యంలో జైళ్ల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని కలిసేందుకు వచ్చే బంధువులపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే ములాఖత్‌ను రద్దు చేస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది ఆదేశాలు జారీచేశారు. దీనికి బదులుగా ఈ-ములాఖత్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. ములాఖత్‌లకు ఖైదీల బంధువులు, కుటుంబ సభ్యలు రావోద్దని సూచనలు చేశారు.
tag: mulakhats, prisons, Cancellation, Rajiv Trivedi, orders
Next Story






