ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం

by Shyam |   (  Updated:2021-04-26 22:02:54  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ABN-Andhrajyothi సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వేమూరి కనకదుర్గ(63) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.</p>

ABN radhakrishna wife kanaka durga
X

దిశ, వెబ్‌డెస్క్: ABN-Andhrajyothi సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వేమూరి కనకదుర్గ(63) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story