- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్మెంట్ వెనక్కి.. క్లారిటీ ఇచ్చిన మిస్టర్ 360
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఏబీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడని, మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడతాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై గతంలో స్పందించిన ఏబీడీ.. ఐపీఎల్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపాడు. ఈ క్రమంలో తాజాగా రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ ఇచ్చాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమే లేదని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదంటూ పేర్కొన్నాడు. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఏబీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడని, మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడతాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై గతంలో స్పందించిన ఏబీడీ.. ఐపీఎల్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపాడు.
ఈ క్రమంలో తాజాగా రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ ఇచ్చాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమే లేదని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదంటూ పేర్కొన్నాడు. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, ఏబీడీ అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.
- Tags
- ABD
- retairment
Next Story






