- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయపెడుతున్న సుస్మితా సేన్..
<p>దిశ, సినిమా: విమర్శకుల ప్రశంసలందుకొన్న హాట్ స్టార్ ఒరిజినల్స్ ‘ఆర్య’ సిరీస్ సీక్వెల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రామ్ మధ్వాని దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్య 2’ లుక్ రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సుస్మితా సేన్.. ‘ గతం కంటే ఘోరంగా.. షేర్నీ తిరిగి వచ్చేసింది’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. హోలీ సంబరాల్లోనూ భయంకరంగా నడిచివస్తున్న డెవిల్ మాదిరిగా కనిపిస్తున్న సుస్మిత లుక్‌కు భారీ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఈ […]</p>

X
దిశ, సినిమా: విమర్శకుల ప్రశంసలందుకొన్న హాట్ స్టార్ ఒరిజినల్స్ ‘ఆర్య’ సిరీస్ సీక్వెల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రామ్ మధ్వాని దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్య 2’ లుక్ రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సుస్మితా సేన్.. ‘ గతం కంటే ఘోరంగా.. షేర్నీ తిరిగి వచ్చేసింది’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. హోలీ సంబరాల్లోనూ భయంకరంగా నడిచివస్తున్న డెవిల్ మాదిరిగా కనిపిస్తున్న సుస్మిత లుక్‌కు భారీ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ రామ్ మధ్వాని.. ‘మొదటి సీజన్ విడుదల తర్వాత మాకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు రెండో సీజన్ రూపొందించాం. అభిమాన దేవుళ్లకు నా హృదయపూర్వక దన్యవాదాలు. మీ ఆదరణ వల్లే ఈ సినిమా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డులకు నామినేట్ చేయబడింది’ అన్నారు.
Next Story






