- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంధువుల ఇంటికి వచ్చి యువతి సూసైడ్.. ఎందుకు ?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంచికచర్ల హనుమాన్‌పేటలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిరోజుల క్రితం మద్దిర మండలం జిలుగుమాడుకు చెందిన దోర్నాల అనూష అనే యువతి.. ఇటీవలే బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి తండ్రి.. భద్రాచలంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. యువతి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంచికచర్ల హనుమాన్‌పేటలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిరోజుల క్రితం మద్దిర మండలం జిలుగుమాడుకు చెందిన దోర్నాల అనూష అనే యువతి.. ఇటీవలే బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి తండ్రి.. భద్రాచలంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం ఇప్పటికీ తెలియరాలేదు.
Next Story






