- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడుముకు గన్ పెట్టుకొని వ్యక్తి హల్‌చల్
<p>దిశ, వెబ్‌డెస్క్: నడుముకు ఎయిర్ గన్ పెట్టుకొని ఓ యువకుడు స్థానికులను భయాందోళనకు గురిచేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నానంటూ.. పట్టణానికి చెందిన సోహైల్(22) అనే వ్యక్తి స్థానికులను బెరింపులకు గురిచేశాడు. మద్యం మత్తులో ఉన్న సోహైల్.. మామూళ్లు ఇవ్వాలని వ్యాపారులను బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నడుముకు ఎయిర్ గన్ పెట్టుకొని ఓ యువకుడు స్థానికులను భయాందోళనకు గురిచేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నానంటూ.. పట్టణానికి చెందిన సోహైల్(22) అనే వ్యక్తి స్థానికులను బెరింపులకు గురిచేశాడు. మద్యం మత్తులో ఉన్న సోహైల్.. మామూళ్లు ఇవ్వాలని వ్యాపారులను బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోహైల్‌ను అదుపులోకి తీసుకొని, అతని వద్ద ఉన్న గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






