జుట్టు రాలిపోతుందని ఉరేసుకున్న యువకుడు

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: తలపై జుట్టు రాలిపోతుందన్న వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ లోని సత్యనగర్ కాలనీలో నితిన్ అనే యువకుడు క్యాటరింగ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అయితే మంగళవారం నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జుట్టు రాలిపోతుందనే వేదనతో ఉరి వేసుకుని నితిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.</p>

జుట్టు రాలిపోతుందని ఉరేసుకున్న యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: తలపై జుట్టు రాలిపోతుందన్న వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ లోని సత్యనగర్ కాలనీలో నితిన్ అనే యువకుడు క్యాటరింగ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.

అయితే మంగళవారం నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జుట్టు రాలిపోతుందనే వేదనతో ఉరి వేసుకుని నితిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story