- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాలలో దారుణం.. ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
<p>దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించడం లేదని ఓ యువకుడు యువతిపై కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం గొంతు కోసుకొని తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు ఇద్దరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించడం లేదని ఓ యువకుడు యువతిపై కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం గొంతు కోసుకొని తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు ఇద్దరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






