- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టినరోజు నాడే శవమైన యువకుడు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : పుట్టినరోజు నాడే యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ శివారులో రైలు పట్టాలపై ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడు. గమనించిన స్థానికులు యువకుడిని గ్రామానికి చెందిన సందీప్ గా గుర్తించారు. సందీప్ శవం ఉన్న రైల్వే పట్టాలకు కాస్త దూరంలో మద్యం బాటిళ్లు ఉండడంతోపాటు శరీరంపై పెద్దగా గాయాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పుట్టినరోజు నాడే యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ శివారులో రైలు పట్టాలపై ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడు. గమనించిన స్థానికులు యువకుడిని గ్రామానికి చెందిన సందీప్ గా గుర్తించారు. సందీప్ శవం ఉన్న రైల్వే పట్టాలకు కాస్త దూరంలో మద్యం బాటిళ్లు ఉండడంతోపాటు శరీరంపై పెద్దగా గాయాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






