- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదునైన కత్తితో గొంతుకోసి.. యువకుడి దారుణ హత్య
by Sridhar Babu |
<p>దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన తోటవేని వెంకటేష్(23)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేసి చంపారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పదునైన ఆయుధాలతో గొంతుకోసి హతమార్చారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన తోటవేని వెంకటేష్(23)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేసి చంపారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పదునైన ఆయుధాలతో గొంతుకోసి హతమార్చారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






