- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవు దూడ పై అఘాయిత్యం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: నోరు లేని ఆవు దూడ పై ఓ కామాంధుడు ప్రతాపాన్ని చూపించాడు. దూడ అని చూడకుండా లైగింకదాడి చేశాడు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో బయటపడింది. యూపీకి చెందిన సంజయ్ వర్మ అనే వ్యక్తి హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ ఏరియాల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, అతడి చెడు అలవాట్లు పక్క దారి పట్టించాయి. లోపల కామంతో రగిలిపోతున్న అతడు కండ్ల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నోరు లేని ఆవు దూడ పై ఓ కామాంధుడు ప్రతాపాన్ని చూపించాడు. దూడ అని చూడకుండా లైగింకదాడి చేశాడు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో బయటపడింది. యూపీకి చెందిన సంజయ్ వర్మ అనే వ్యక్తి హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ ఏరియాల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, అతడి చెడు అలవాట్లు పక్క దారి పట్టించాయి. లోపల కామంతో రగిలిపోతున్న అతడు కండ్ల ముందు ఉన్న ఆవుదూడను కూడా వదల్లేదు. ఏకంగా మూగజీవి పై అఘాయిత్యం చేసి.. చివరకు కటకటాలపాలయ్యాడు.
Next Story






