- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం.. మూడు రోజుల తర్వాత..
by Batti.Sumithra |
<p>దిశ, పరిగి : గ్రామాల్లో మైనర్ బాలికలపై అత్యాచారాలు, రేప్ అటెంప్ట్‌లు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నది. పరిగి మండల పరిధిలోని ఓ గ్రామంలో కే గణేష్ (18) అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ ఇంట్లో తల్లిదండ్రులు పనులకు వెళ్లగా.. ఒంటరిగా ఉందని గమనించిన గణేష్ బాలికపై కన్నేశాడు. ఇంట్లో చొరబడి బాలికపై అత్యాచారం చేశాడు. మూడు రోజుల […]</p>

X
దిశ, పరిగి : గ్రామాల్లో మైనర్ బాలికలపై అత్యాచారాలు, రేప్ అటెంప్ట్‌లు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నది. పరిగి మండల పరిధిలోని ఓ గ్రామంలో కే గణేష్ (18) అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ ఇంట్లో తల్లిదండ్రులు పనులకు వెళ్లగా.. ఒంటరిగా ఉందని గమనించిన గణేష్ బాలికపై కన్నేశాడు. ఇంట్లో చొరబడి బాలికపై అత్యాచారం చేశాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తల్లిదండ్రుల ఫిర్యాదుతో బయటపడింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Tags
- 7 year old girl
Next Story






