- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాస్పిటల్‌లో బాలిక మృతదేహం వదిలి యువకుడు పరారీ
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: ప్రాథమిక ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని వదిలి యువకుడు పరారైన సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాయికృష్ణ అనే యువకుడు బాలిక మృతదేహాన్ని వదిలి వెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. మృతురాలు స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లిగా గుర్తించారు. మృతదేహం వదిలి వెళ్లిన యువకుడు కూడా అదే మండలానికి చెందినవాడు. కాగా, బాలిక మృతిపై […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: ప్రాథమిక ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని వదిలి యువకుడు పరారైన సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాయికృష్ణ అనే యువకుడు బాలిక మృతదేహాన్ని వదిలి వెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. మృతురాలు స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లిగా గుర్తించారు. మృతదేహం వదిలి వెళ్లిన యువకుడు కూడా అదే మండలానికి చెందినవాడు. కాగా, బాలిక మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.
tag: young man, leaving, dead body, hospital, wanaparthy
Next Story






