సాగర్ ఎడమ కాలువలో యువకుడు గల్లంతు

by Sridhar Babu |

<p>దిశ నల్లగొండ సూర్యాపేట జిల్లా వేములపల్లి సమీపంలోని సాగర్ ఎడమ కాలువలో మిర్యాలగూడకు చెందిన ఎస్‌కె అయాజ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. వివరాలు తెలియాల్సి ఉంది. tags; A young man in the left canal of Sagar, near suryapet district, vemulapalli</p>

దిశ నల్లగొండ
సూర్యాపేట జిల్లా వేములపల్లి సమీపంలోని సాగర్ ఎడమ కాలువలో మిర్యాలగూడకు చెందిన ఎస్‌కె అయాజ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. వివరాలు తెలియాల్సి ఉంది.

tags; A young man in the left canal of Sagar, near suryapet district, vemulapalli

Next Story