- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు, బైక్ ఢీ.. యువకుడు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా చంద్రగరి మండలం ఐతేపల్లిలో రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కారు, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు చంద్రగిరి మండలం డోర్నకంబాలకు చెందిన అమర్నాథరెడ్డిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా చంద్రగరి మండలం ఐతేపల్లిలో రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కారు, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు చంద్రగిరి మండలం డోర్నకంబాలకు చెందిన అమర్నాథరెడ్డిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






