- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో భర్తను చంపబోయిన భార్య.. ఆలస్యంగా వెలుగులోకి
<p>దిశ, వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. తన తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి తన భర్తను తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించింది ఓ బార్య. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యెలగం సుధాకర్ అనే వ్యక్తి వరంగల్ కొత్తవాడ నివాసి. అయితే అతను, అతని భార్య మధ్య గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తపై కక్ష పెంచుకున్న భార్య తన భర్తను చంపేందుకు ప్రయత్నించింది. ఎవరూ […]</p>

X
దిశ, వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. తన తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి తన భర్తను తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించింది ఓ బార్య. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యెలగం సుధాకర్ అనే వ్యక్తి వరంగల్ కొత్తవాడ నివాసి. అయితే అతను, అతని భార్య మధ్య గత కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తపై కక్ష పెంచుకున్న భార్య తన భర్తను చంపేందుకు ప్రయత్నించింది. ఎవరూ లేని సమయంలో సుధాకర్ ను హత్య చేయబోయింది. తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి సుధాకర్ నోట్లో గుడ్డలు పెట్టి కర్రలతో చితకబాదారు. మరుసటిరోజు వారి నుంచి తప్పించుకున్న సుధాకర్ మాట్వాడా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






