- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంతలో పడ్డ లారీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద బీభత్సానికి ఢిల్లీలోని ప్రధాన రోడ్లు నీట మునిగాయి. దీనికితోడు వరద ఉధృతికి రోడ్డు భూభాగం కొట్టుకుపోవడంతో రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నజాఫ్‌గఢ్‌లోని ప్రధాన రహదారి మీదుగా వస్తున్న ట్రక్కు గుంతలో పడిపోయింది. లారీ రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున అయినట్టు తెలుస్తోంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద బీభత్సానికి ఢిల్లీలోని ప్రధాన రోడ్లు నీట మునిగాయి. దీనికితోడు వరద ఉధృతికి రోడ్డు భూభాగం కొట్టుకుపోవడంతో రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నజాఫ్‌గఢ్‌లోని ప్రధాన రహదారి మీదుగా వస్తున్న ట్రక్కు గుంతలో పడిపోయింది. లారీ రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున అయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు లారీని బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
#WATCH | Delhi: A truck fell into a caved in portion of the road in Najafgarh pic.twitter.com/MfW8iRigsO
— ANI (@ANI) May 20, 2021
Next Story






