- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళి
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: భారత్-చైనా మధ్య జరిగిన ఎదురుదాడుల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి, బల్దియా కమిషనర్ వల్లూరి క్రాంతిలు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అటు సైనిక్ వెల్ఫైర్ ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ ప్రాంతీయ కార్యాలయంలో కల్నల్ సంతోష్ బాబు […]</p>

X
దిశ, కరీంనగర్: భారత్-చైనా మధ్య జరిగిన ఎదురుదాడుల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి, బల్దియా కమిషనర్ వల్లూరి క్రాంతిలు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అటు సైనిక్ వెల్ఫైర్ ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ ప్రాంతీయ కార్యాలయంలో కల్నల్ సంతోష్ బాబు సంతాప సభను నిర్వహించారు.
Next Story






