- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మహా’ ఘోరం.. విరిగిపడ్డ కొండచరియల కింద 300 మంది
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాయగడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ శబ్దాలు రావడంతో స్థానికలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విరిగిపడ్డ కొండచరియల కింద దాదాపు 300 మంది స్థానికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాయగడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ శబ్దాలు రావడంతో స్థానికలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విరిగిపడ్డ కొండచరియల కింద దాదాపు 300 మంది స్థానికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






