- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కృష్ణానది పాయలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో చోటుచేసుకుంది. 10 మంది స్నేహితులతో కలిసి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల యశ్వంత్ రెడ్డి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో యశ్వంత్ రెడ్డి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఘటనాస్థలికి చేరుకుని అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కృష్ణానది పాయలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో చోటుచేసుకుంది. 10 మంది స్నేహితులతో కలిసి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల యశ్వంత్ రెడ్డి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో యశ్వంత్ రెడ్డి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఘటనాస్థలికి చేరుకుని అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






