- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ విషయం తెలుసా..? చేతి వేళ్లలో కొంత భాగం కోసుకోవాలంట!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆనాటి నుంచి నేటి వరకు కొంతమంది ఆచారాలను కొనసాగిస్తుంటారు. అయితే కొంతమంది ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తది. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో ఓ వింత ఆచారం ఉంది. అదేమిటంటే.. ఆ దేశంలో డాని తెగకు చెందిన మహిళలు.. వాళ్ల కుటుంబంలోని వ్యక్తులు చనిపోతే ఒక్కో వేలులో కొంత భాగాన్ని కోసుకోవాలంట. ఇలా చేస్తే వాళ్ల పూర్వికుల ఆత్మ శాంతిస్తదని వారి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆనాటి నుంచి నేటి వరకు కొంతమంది ఆచారాలను కొనసాగిస్తుంటారు. అయితే కొంతమంది ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తది. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో ఓ వింత ఆచారం ఉంది. అదేమిటంటే.. ఆ దేశంలో డాని తెగకు చెందిన మహిళలు.. వాళ్ల కుటుంబంలోని వ్యక్తులు చనిపోతే ఒక్కో వేలులో కొంత భాగాన్ని కోసుకోవాలంట. ఇలా చేస్తే వాళ్ల పూర్వికుల ఆత్మ శాంతిస్తదని వారి నమ్మకమంట.
Next Story






