- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేగుంటలో దొంగ ఓటు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా చేగుటలో దొంగ ఓటు నమోదయ్యింది. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లిపోయారు. పోలింగ్ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్ ఓటుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతి ఇచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా చేగుటలో దొంగ ఓటు నమోదయ్యింది. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లిపోయారు. పోలింగ్ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్ ఓటుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతి ఇచ్చారు.
Next Story






