- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్ముకశ్మీర్‌లో పోలీస్ అధికారి మృతి
by Shamantha N |
<p>శ్రీనగర్: ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం జమ్మూకాశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలోని తాండర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో ఆ పోలీసుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న తుపాకులను తీసుకుని ఉగ్రవాదులు పరారయ్యారు. ఈ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు రంగంలోకి దిగినట్లు […]</p>
శ్రీనగర్: ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం జమ్మూకాశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలోని తాండర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో ఆ పోలీసుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న తుపాకులను తీసుకుని ఉగ్రవాదులు పరారయ్యారు. ఈ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు రంగంలోకి దిగినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Tags: killed, jammu kashmir, kishtwar, spo, police officer
Next Story






