- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ సంబంధిత కేసులు పరిష్కారం వేగవంతం : కలెక్టర్ శర్మన్
by Shyam |
<p>దిశ, నాగర్ కర్నూల్: భూ సంబంధిత కేసులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో వర్చువల్ విధానం ద్వారా ట్రిబ్యునల్ కోర్టులో వాదనలు, ప్రతివాదనలను హక్కుదారుల, న్యాయవాదుల సమక్షంలో విని సాక్ష్యాధారాల మేరకు కేసులను పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రిబ్యునల్ రెవెన్యూ కోర్టును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల […]</p>

X
దిశ, నాగర్ కర్నూల్: భూ సంబంధిత కేసులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో వర్చువల్ విధానం ద్వారా ట్రిబ్యునల్ కోర్టులో వాదనలు, ప్రతివాదనలను హక్కుదారుల, న్యాయవాదుల సమక్షంలో విని సాక్ష్యాధారాల మేరకు కేసులను పరిష్కరిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రిబ్యునల్ రెవెన్యూ కోర్టును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా జిల్లా పరిధిలో ఉన్న పెండింగ్ కోర్టు కేసుల వాదనలు విన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ తహసీల్దార్ కృష్ణయ్య, సిబ్బంది రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






