- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘన స్వాగతం
<p>దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలిపింక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, పీవీ సింధుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. పీవీ సింధు రాక నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోలాహలం నెలకొంది. ఆగస్టు 1వ తేదీన కాంస్య పతకం కోసం జరిగిన ఒలింపిక్స్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలిపింక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, పీవీ సింధుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. పీవీ సింధు రాక నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోలాహలం నెలకొంది. ఆగస్టు 1వ తేదీన కాంస్య పతకం కోసం జరిగిన ఒలింపిక్స్ పోటీలో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు చైనాకు చెందిన ప్లేయర్ బింగ్జియావోపై అద్బుత విజయం సాధించింది.
Next Story






