- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా చందర్లపాడులో విషాదం చోటుచేసుకుంది. బావిలో పడి ఆరేండ్ల బాలుడు యశ్వంత్ మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడు యశ్వంత్ బావి వద్దకు వెళ్లి, అందులో పడిపోయాడు. కుమారుడు ఎంత సేపటికీ ఇంట్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, బావి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల కళ్లలో నీళ్లు తెప్పించింది. </p>
దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా చందర్లపాడులో విషాదం చోటుచేసుకుంది. బావిలో పడి ఆరేండ్ల బాలుడు యశ్వంత్ మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడు యశ్వంత్ బావి వద్దకు వెళ్లి, అందులో పడిపోయాడు. కుమారుడు ఎంత సేపటికీ ఇంట్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, బావి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల కళ్లలో నీళ్లు తెప్పించింది.
Next Story






