- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుదైన చేప : షాకింగ్ ధర
<p>దిశ, వెబ్ డెస్క్: చీరాల ఓడరేవు మత్స్యకారులకు అరుదైన కచ్చిలి చేప లభించింది. ఈ చేప కడుపు భాగాన్ని మందుల తయారీకి ఉపయోగిస్తారని, అందువల్ల దీనికి అధిక డిమాండ్ ఉంటుందని వారు తెలిపారు. మంగళవారం దొరికిన ఈ చేప బరువు 28 కిలోలు తూగింది. ఒక వ్యాపారి లక్షా డెబ్బై వేల రూపాయలకు ఈ చేపను సొంతం చేసుకున్నాడు. దీంతో చేప దొరికిన మత్స్యకారుడు.. దోని దేవుడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. Read Also… పెన్నా నదిలో వింత చేప </p>

X
దిశ, వెబ్ డెస్క్: చీరాల ఓడరేవు మత్స్యకారులకు అరుదైన కచ్చిలి చేప లభించింది. ఈ చేప కడుపు భాగాన్ని మందుల తయారీకి ఉపయోగిస్తారని, అందువల్ల దీనికి అధిక డిమాండ్ ఉంటుందని వారు తెలిపారు. మంగళవారం దొరికిన ఈ చేప బరువు 28 కిలోలు తూగింది. ఒక వ్యాపారి లక్షా డెబ్బై వేల రూపాయలకు ఈ చేపను సొంతం చేసుకున్నాడు. దీంతో చేప దొరికిన మత్స్యకారుడు.. దోని దేవుడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Next Story






