- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎడ్లబండి మీద బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
by Vadlamudi Anukaran |
<p>దిశ, బోథ్(సిరికొండ): నవమసాలు మోసి జన్మ నిచ్చే తల్లి ప్రసవం కోసం నానా కష్టాలు పడింది. చివరకు ఎడ్ల బండిలోనే ప్రసవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరికొండ మండలంలోని తుమ్మల్‌పాడ్ గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురుసిన వర్షాలతో ధ్వంసం అయింది. ఈ కారణంగా అంబులెన్సు గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో గ్రామస్తులు చేసేదేమీ లేక గర్భీణి మహిళను ఎడ్ల బండి సహయంతో అంబులెన్సు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. మార్గమధ్యలోనే ఆ తల్లి ప్రసవించింది. ఆ తర్వాత […]</p>

X
దిశ, బోథ్(సిరికొండ): నవమసాలు మోసి జన్మ నిచ్చే తల్లి ప్రసవం కోసం నానా కష్టాలు పడింది. చివరకు ఎడ్ల బండిలోనే ప్రసవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరికొండ మండలంలోని తుమ్మల్‌పాడ్ గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురుసిన వర్షాలతో ధ్వంసం అయింది. ఈ కారణంగా అంబులెన్సు గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో గ్రామస్తులు చేసేదేమీ లేక గర్భీణి మహిళను ఎడ్ల బండి సహయంతో అంబులెన్సు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. మార్గమధ్యలోనే ఆ తల్లి ప్రసవించింది. ఆ తర్వాత అంబులెన్సులో వచ్చిన వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స అందించి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
Next Story






