- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ఫలక్‌నుమాలో రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడింది. వెంటనే గమనించిన అధికారులు రైళ్లను నిలిపివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే గొయ్యి ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి నగరంలో కుండపోత వర్షం కురుస్తుంటడంతో రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ఫలక్‌నుమాలో రైల్వే వంతెనపై పెద్ద గొయ్యి ఏర్పడింది. వెంటనే గమనించిన అధికారులు రైళ్లను నిలిపివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగానే గొయ్యి ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి నగరంలో కుండపోత వర్షం కురుస్తుంటడంతో రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






