- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత గుర్తులను నెమరువేసుకున్న సచిన్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం నెట్టింట ఓ ఫొటో తెగ వైరలవుతోన్నది. ఆ ఫొటోలో ఇద్దరు ప్రముఖులు భోజనం చేస్తూ కనిపిస్తారు. అంతేకాదు.. అప్పుడు వారి మధ్య ఉన్న స్నేహం ఏ విధంగా ఉండేదో అనే విషయం స్పష్టంగా కనిపిస్తది. వారెవరో తెలుసుకోవాలనుందా..? అయితే.. ఇది చదవండి. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ప్రముఖ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కలిసి ఆయన భోజనం చేస్తున్న దృశ్యం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం నెట్టింట ఓ ఫొటో తెగ వైరలవుతోన్నది. ఆ ఫొటోలో ఇద్దరు ప్రముఖులు భోజనం చేస్తూ కనిపిస్తారు. అంతేకాదు.. అప్పుడు వారి మధ్య ఉన్న స్నేహం ఏ విధంగా ఉండేదో అనే విషయం స్పష్టంగా కనిపిస్తది. వారెవరో తెలుసుకోవాలనుందా..? అయితే.. ఇది చదవండి. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ప్రముఖ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కలిసి ఆయన భోజనం చేస్తున్న దృశ్యం కనిపిస్తది. అలా వారి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన గుర్తులను సచిన్ నెమరవేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటో నెట్టంట తెగ వైరలవుతోన్నది.
Next Story






