- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి సమస్యలు.. వెంటనే పరిష్కరించాలి
by Shyam |
<p>దిశ, చేర్యాల: రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఓ శ్రీనివాస్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు భూమయ్య, అశోక్ మాట్లాడుతూ… కరోనాతో కష్టాల పాలైన వ్యవసాయ కార్మికులకు, చేతివృత్తులు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని 6 నెలల పాటు ఇవ్వాలనీ, ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యంతో […]</p>

X
దిశ, చేర్యాల: రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఓ శ్రీనివాస్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు భూమయ్య, అశోక్ మాట్లాడుతూ… కరోనాతో కష్టాల పాలైన వ్యవసాయ కార్మికులకు, చేతివృత్తులు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని 6 నెలల పాటు ఇవ్వాలనీ, ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యంతో పాటు అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించాలని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచితంగా వైద్య సేవలు చేయాలని కోరారు.
Next Story






