- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. రోగి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో గాంధీ అనే రోగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో గాంధీ అనే రోగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






