- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమానం ఎక్కుతుండగా గుండెపోటు!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఓ విషాద ఘటన అక్కడి ప్రయాణికులకు కన్నీరు తెప్పించింది. ఓ ప్రయాణికురాలు తీరా విమానం ఎక్కే తరుణంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పుకూలిన ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సుడాన్‌కు చెందిన వాసిగా అక్కడి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి సుడాన్‌కు వెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతురాలి బంధువులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది సమాచారం పంపినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఓ విషాద ఘటన అక్కడి ప్రయాణికులకు కన్నీరు తెప్పించింది. ఓ ప్రయాణికురాలు తీరా విమానం ఎక్కే తరుణంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పుకూలిన ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సుడాన్‌కు చెందిన వాసిగా అక్కడి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి సుడాన్‌కు వెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతురాలి బంధువులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
Next Story






