- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోరం.. ఏడాదిన్నర బాలిక పై అత్యాచారం
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సు గల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో మానవ మృగం. గోల్కొండ పీఎస్ పరిధిలోని రిసాల బజార్ కు చెందిన ఏడాదిన్నర చిన్నారి ఇంటి దగ్గర ఆడుకుంటూ కన్పించకుండా పోయింది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం మొదలుపెట్టారు. అయితే బాలిక రక్తపు మరకలతో ఎడ్చుకుంటూ రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు […]</p>

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సు గల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో మానవ మృగం. గోల్కొండ పీఎస్ పరిధిలోని రిసాల బజార్ కు చెందిన ఏడాదిన్నర చిన్నారి ఇంటి దగ్గర ఆడుకుంటూ కన్పించకుండా పోయింది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం మొదలుపెట్టారు. అయితే బాలిక రక్తపు మరకలతో ఎడ్చుకుంటూ రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య చికిత్సల నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుని కోసం గాలింపు మొదలుపెట్టారు.
Next Story






