- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా న్యాయవాదికి చుక్కలు చూపించిన నైజీరియన్ కిలేడి
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహిళా న్యాయవాదికి నైజీరియన్ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. ఓ కేసును వాదించాలని నైజీరియన్ మహిళ ఇటీవల నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదిని సంప్రదించింది. అనంతరం లాయర్‌ను ట్రాప్ చేసి రూ. 9.26 లక్షలు కాజేసి పరారయ్యింది. దీంతో చేసేదేంలేక బాధిత న్యాయవాది సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నైజీరియన్ మహిళ కోసం నగరంలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహిళా న్యాయవాదికి నైజీరియన్ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. ఓ కేసును వాదించాలని నైజీరియన్ మహిళ ఇటీవల నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదిని సంప్రదించింది. అనంతరం లాయర్‌ను ట్రాప్ చేసి రూ. 9.26 లక్షలు కాజేసి పరారయ్యింది. దీంతో చేసేదేంలేక బాధిత న్యాయవాది సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నైజీరియన్ మహిళ కోసం నగరంలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






