- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దామగుండం కాల్పుల ఘటనలో కొత్తకోణం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణి, ఆమె బంధువులకు ఫాంహౌస్‌లు ఉన్నట్లు తేలింది. ఫాంహౌస్‌లకు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానికులను కూడా ఫాంహౌస్ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఫాంహౌస్ పరిసరాల్లోకి పశువులు తీసుకురావొద్దంటూ గ్రామస్తులను నిర్వాహకులు, యజమానులు హెచ్చిరస్తున్నారని తెలిపారు. ఈ కాల్పుల ఘటనపై కీలక సమాచారం సేకరించిన పోలీసులు.. ఫాంహౌస్‌కు చెందిన వారే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణి, ఆమె బంధువులకు ఫాంహౌస్‌లు ఉన్నట్లు తేలింది. ఫాంహౌస్‌లకు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానికులను కూడా ఫాంహౌస్ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఫాంహౌస్ పరిసరాల్లోకి పశువులు తీసుకురావొద్దంటూ గ్రామస్తులను నిర్వాహకులు, యజమానులు హెచ్చిరస్తున్నారని తెలిపారు. ఈ కాల్పుల ఘటనపై కీలక సమాచారం సేకరించిన పోలీసులు.. ఫాంహౌస్‌కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు.
Next Story






